రైల్వే ఆధ్వర్యంలో ప్రతీరోజు 2.6 లక్షల ఆహార పొట్లాల పంపిణీ
దేశవ్యాప్త లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వలస కూలీలు, నిరుపేదలు ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైల్వే మంత్రిత్వశాఖ తమ వంతు చేయూతను అందిస్తుంది. ప్రతీ రోజు 2.6 లక్షల ఆహార పొట్లాలను అన్నార్థులకు అందించేందుకు సిద్ధ…